మున్సిపాలిటీ లో నూతన అడ్వకేట్ కార్యాలయ ప్రారంభం

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామంలో నూతనంగా అడ్వకేట్ మరియు లీగల్ కన్సల్టెన్సీ కార్యాలయం ప్రారంభం అయింది. ప్రముఖ న్యాయవాది రవి నూతనకంటి MA, LLM, MCJ ఆధ్వర్యంలో ఈ కార్యాలయం ప్రారంభమైంది.

ప్రజలకు సులభంగా న్యాయసలహాలు అందించడానికి అత్యుత్తమ వసతులతో ఏర్పాటైన ఈ కార్యాలయం, స్థానికులకు న్యాయ సంబంధిత సేవల కొరకు ఒక నమ్మకమైన కేంద్రంగా నిలుస్తుందని న్యాయవాది రవి అన్నారు.ప్రాంతీయంగా న్యాయ సేవల అవసరం పెరిగే పరిస్థితుల్లో, ఈ కార్యాలయం ద్వారా ప్రజలకు న్యాయపరంగా అండగా నిలిచే అవకాశం ఉంది. ఈ కార్యాలయం ప్రారంభంతో గ్రామస్థులకి న్యాయసలహాల కోసం దూర ప్రాంతాలకి వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఈ కార్యక్రమం లో నాయకులు, గ్రామస్తులు హాజరయ్యారు.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
📞 9912190654
📞 6309502742
📧 legalservices3103@gmail.com

ఆఫీస్ టైమింగ్‌లు:

  • సోమవారం నుండి శుక్రవారం: సాయంత్రం 6:00 నుండి 9:30 వరకు
  • శనివారం మరియు ఆదివారం: ఉదయం 11:00 నుండి రాత్రి 9:30 వరకు.
Share This Article
Leave a Comment