
మేడ్చల్ ముచ్చట్లు ; మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని మెట్రో ల్యాండ్ మార్క్ గేటెడ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
కార్యక్రమంలో కమిటీ అధ్యక్షురాలు స్మిత, సభ్యులు ప్రశాంత్, శంకర్, చరణ్, సుమన్, సాయి, తరుణ్, గంగాధర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


