ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చెయడం ఎన్నికల స్టంటె – మంత్రి మల్లా రెడ్డి

Telangana Chowrasta
1 Min Read

మేడ్చెల్ జిల్లా పీర్జదిగుడా మున్సిపల్ కార్పోరేషన్ లో కార్మిక శాఖా మంత్రి మల్లా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.`పీర్జదిగుడా, బొడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లలో వివిధ కార్యక్రమలకు హాజరైన మంత్రి మల్లారెడ్డి RTC ని ప్రభుత్వం లో విలీనం చెయ్యడం ఎన్నికల స్టంట్ ఆ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ”అవును ఎన్నికల కోసమే అనుకో ఏమైనా అనుకొర్రీ కార్మికులు మాత్రం ఎంతో సంతోషిస్తున్నారని ”అన్నారు.మేము పక్క రాజకీయపార్టీ మా ప్రణళికలు మాకు ఉంటాయి ఏది ఏమైనా ప్రజలకు ,ఉద్యోగులకి మంచి జరిగిందలేదా అన్నదే మాకు మా పార్టీ కి ముఖ్యం అని అయన అన్నారు . ఎవరు ఎన్ని దొంగమాటలు చెప్పిన ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినాకూడా అంతిమవిజయం బిఆర్ఎస్ కీ సొంతం అన్నారు . అనంతరం పీర్జదిగుడా పార్టి కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసారు ఈ కార్యక్రమం లో మంత్రి,మేయర్ ,కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు .

Share This Article
Leave a Comment