77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతు రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మల్కాజిగిరి మున్సిపల్ ఆఫీస్ లో, మల్కాజిగిరి చౌరస్తాలో జండా ఎగురవేశారు . ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ ప్రెసిడెంట్ పిట్టల శ్రీనివాస్, మైసెల్ఫ్ పిట్టల నాగరాజు మల్కాజిగిరి నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్, టిఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు





