తూతూ మంత్రంగా మేడ్చల్ మండల సర్వసభ్య సమావేశంఎంపీటీసీలు,సర్పంచుల డుమ్మా

Telangana Chowrasta
0 Min Read

మేడ్చల్ ముచ్చట్లు; మేడ్చల్ మండల లో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు సర్పంచులు ,ఎంపీటీసీ లు బారి సంఖ్యలో గైర్హాజరు అయ్యారు .17 మంది సర్పంచ్ లకు గాను ముగ్గురు సర్పంచులు హాజరు అయ్యారు.10 మంది ఎంపీటీసీలకు గాను 6 మంది హాజరు.మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశానికి సైతం నాయకులు రాకపోవడం విడ్డూరం.ప్రజాసమస్యలు గాలికి వదిలేశారని పలువురి విమర్శలు చేస్తున్నారు .సమావేశంలో పాల్గొన్న అధికారులు కుడా ఫోన్లలో బిజీ బిజీ గా గడిపారు.

Share This Article
Leave a Comment