మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థిగా చామకూర మల్లారెడ్డి

Telangana Chowrasta
0 Min Read

సంబరాల్లో అభిమానులు,కార్యకర్తలు

మేడ్చల్ ముచ్చట్లు; ముఖ్యమంత్రి కెసిఆర్  బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించినందుకు మేడ్చల్ పట్టణములో చామకూర మల్లారెడ్డి మేడ్చల్ నాయకులతో కలిసి సంబరాల్లో   పాల్గొన్నారు. అనంతరం  అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment