మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా భూమి పూజ,శంకుస్థాపన
మేడ్చల్ ముచ్చట్లు; దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులో మున్సిపల్ ,సి.ఎస్.ఆర్, సి.డి.పి నిధులతో సుమారుగా 3.20 కోట్లు వ్యయంతో అభివృద్ధి పనులకు భూమి పూజ,శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి . 4వార్డ్ లో మస్జీద్ పనులను శంకుస్థాపన చేసిన మంత్రి. ఈ కార్యక్రమలలో మున్సిపల్ ఛైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్;దినేష్ కుమార్







