మేడ్చల్ ముచ్చట్లు :హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కల్నల్ వినయ్ బాను రెడ్డి విగ్రహం నేరేడ్మెట్ లో ఏర్పాటు చేశారు . హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన గతంలో అమరులైయ్యారు. వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కల్నల్ భాను రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గం ఆర్కే పురం ఆఫీసర్స్ కాలనీ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ సైనికుడు గోపు రమణారెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు.





