Telangana ChowrastaTelangana ChowrastaTelangana Chowrasta
  • Home
  • My Feed
  • తాజా సమాచారం
  • ప్రధాన వార్తలు
  • Customize Interests
  • My Bookmarks
Search
  • Advertise
  • Advertise
© 2025 Telangana Chowrustha News Network.All Rights Reserved.
Reading: తూముకుంట మల్లన్న తండాలో నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట
Share
Sign In
Notification Show More
Font ResizerAa
Telangana ChowrastaTelangana Chowrasta
Font ResizerAa
  • Adilabad
  • Bhadradri Kothagudem
  • Hanumakonda
  • Hyderabad
  • Jagtial
  • Jangaon
  • Jayashankar Bhupalpally
  • Jogulamba Gadwal
  • Kamareddy
  • Karimnagar
  • Khammam
  • Kumuram Bheem Asifabad
  • Mahabubabad
  • Mahabubnagar
  • Mancherial
  • Medak
  • Medchal Malkajgiri
  • Mulugu
  • Nagarkurnool
Search
  • Home
  • My Feed
  • తాజా సమాచారం
  • ప్రధాన వార్తలు
  • Customize Interests
  • My Bookmarks
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025 Telangana Chowrustha News Network.All Rights Reserved.
Telangana Chowrasta > Blog > Telangana News > తూముకుంట మల్లన్న తండాలో నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట
Telangana News

తూముకుంట మల్లన్న తండాలో నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట

Telangana Chowrasta
Last updated: June 1, 2023 2:22 pm
Telangana Chowrasta
Share
1 Min Read
SHARE

మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని తుంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయంజాల్ గ్రామం సేవాలాల్ మల్లన్న తాండాలో నూతనంగా నిర్మించిన “శ్రీ శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహరాజ్, శ్రీ శ్రీ శ్రీ జగదంబ దుర్గాదేవి రామ్ రామ్ మహరాజ్” ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది . ఈ పూజ కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఆలయాల అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానాని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ వాణి వీర రెడ్డి, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పుల్ సింగ్, అశోక్, సేవాలాల్, మల్లన్న తాండా వాసులు తదితరులు పాల్గొన్నారు.

నాగారం మున్సిపాలిటీ లో 100 రోజుల ప్రణాళిక
నీట మునిగిన కాలనీల్లో బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి పర్యటన
ఘట్కేసర్ ఈడబ్ల్యూజే కాలనీ బస్ స్టాప్ సుందరీకరణ
మేడ్చల్ మున్సిపల్ లో ప్రత్యేక పూజ కార్యక్రమం
మల్లారెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన లక్ష్మాపూర్ యువకులు
Share This Article
Facebook Copy Link Print
Share
What do you think?
Happy0
Sad0
Love0
Cry0
Angry0
Joy0
Previous Article రాములగుట్ట ప్రతిష్టలో మంత్రి మల్లారెడ్డి
Next Article దేవతా మూర్తుల విగ్రహాల ప్రతిష్టాపనమహోత్సవంలో టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి
Leave a Comment Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Stay Connected

235.3kFollowersLike
69.1kFollowersFollow
11.6kFollowersPin
56.4kFollowersFollow
136kSubscribersSubscribe
TiktokFollow
4.4kFollowersFollow
- Advertisement -
Ad imageAd image

Latest News

మెట్రో ల్యాండ్ మార్క్‌లో ఘనంగా అన్నదాన కార్యక్రమం
Telangana News
October 14, 2025
రోడ్డు మరమ్మత్తులు చేయండి సారు..
Telangana News
October 14, 2025
తండ్రి – కొడుకు చెరువులో గల్లంతు : మేడ్చల్ లో విషాదం
Telangana News
October 14, 2025
కుత్బుల్లాపూర్‌లో విషాదం – కేబుల్ పనుల్లో కూలీ మృతి
Telangana News
October 14, 2025
//
Telangana Chowrastha is committed to providing accurate, timely and relevant news from across Telangana’s districts, towns, and local communities. We aim to amplify grassroots voices, highlight local issues, and strengthen democratic participation.

Quick Link

  • Home
  • My Feed
  • తాజా సమాచారం
  • ప్రధాన వార్తలు
  • Customize Interests
  • My Bookmarks
Telangana ChowrastaTelangana Chowrasta
Follow US
© 2025 Telangana Chowrustha News Network.All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?