నాగారం పురపాలక సంఘ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన చైర్మన్ చంద్రారెడ్డి

Telangana Chowrasta
0 Min Read

77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నాగారం పురపాలక సంఘ పరిధిలోని నాగారం, రాంపల్లి కార్యాలయాలలో చైర్మన్ చంద్రారెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మన దేశ స్వాతంత్రం కొరకు పోరాడిన వీరులను స్మరించుకున్నారు . ఈ కార్యక్రమంలో కమిషనర్ జి రాజేందర్ కుమార్, వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్, కౌన్సిలర్లు , కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ మేనేజర్ చంద్రశేఖర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment