మేడ్చల్ ముచ్చట్లు :మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ ఒకటో వార్డు రాయల్ పోర్ట్ హోమ్స్ అసోసియేషన్ కాలనీలో 77వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ పంబాల సరిత రమేష్, రాయల్ ఫోర్ట్ హోమ్స్ అసోసియేషన్ కాలనీ ప్రెసిడెంట్ ప్రవీణ్ రాజు, కాలనీ అసోసియేషన్ మెంబర్స్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.






