మేడ్చల్ ముచ్చట్లు; ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు పత్రికా ప్రకటన .. …మల్కాజ్ గిరి నుంచి బీ ఆర్ ఎస్ అభ్యర్థి గా నేను పోటీచేస్తున్నట్టు కొన్ని మీడియా ,సోషల్ మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు …నేను కుత్బుల్లా పూర్ నియోజక వర్గ పనుల మీదనే మంత్రి హరీష్ రావు గారిని కలిశాను …మంత్రి తో భేటీ సందర్భంగా వేరే విషయాలు ఏవీ చర్చకు రాలేదు …మీడియా తక్షణమే దుష్ప్రచారాన్ని ఆపాలి.అని శంభిపూర్ రాజు పత్రికా ప్రకటనలో తెలిపారు.



