రాంపల్లి పరిధిలో 50పడకల హాస్పటల్ కొరకు స్థలాన్ని పరిశీలన

Telangana Chowrasta
0 Min Read

మేడ్చల్ ముచ్చట్లు: రాంపల్లి పరిధిలో సర్వేనెంబర్ 343/1  లో 10 గుంటల ప్రభుత్వ భూమి స్థలమును 50 పడకల హాస్పటల్ కొరకు నాగరం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్ రాజేంద్రకుమార్ పరిశీలించారు .ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బండారు మల్లేష్ యాదవ్, రెండోవాడు వార్డు కౌన్సిలర్ ఎలిజాల నాగేష్, మూడోవాడు కౌన్సిలర్ గోక కళావతి యాదగిరి, మేడ్చల్ జిల్లా రైతు సమన్వయ సంఘం డైరెక్టర్ గండి అంజయ్య గౌడ్, పక్క పట్టదారి బొంగురాల సుదర్శన్ రెడ్డి, కాలనీవాసులు ఉన్నారు.

రిపోర్టర్; దినేష్

Share This Article
Leave a Comment