అంబేద్కర్ నగర్ చెరువు తీవ్రత పరిశీలించిన పోలీసులు,నాయకులు సిబ్బంది

Telangana Chowrasta
0 Min Read

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ చెరువు గట్టు వద్ద వర్ష తీవ్రత స్థానిక పోలీస్ సిబ్బంది గమనించి, స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, కౌన్సిలర్లు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ సీతారాం, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment