నాగారం పురపాలక సంఘంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ పనులను పరిశీలించిన చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి.నాగారం పురపాలక సంఘ పరిధిలో జంతువుల కోసం అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ నిర్మించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా నిర్మాణ పనులలో నాణ్యత పాటించి త్వరగా పనులు పూర్తి చేయాలని తెలియజేశారు . ఈ కార్యక్రమంలో కమిషనర్ జి రాజేంద్ర కుమార్, డి ఈ ఈ రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




