నాగారం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి మల్లారెడ్డి

Telangana Chowrasta
0 Min Read

కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నాగారం మున్సిపల్ పరిదిలో 4  కోట్ల 37 లక్షల నిదులతో చేపట్టిన వివిద అభివృద్ధి పనులను ప్రారంబించారు. ఈ కార్యక్రమములో చైర్ పర్సన్ కౌకుట్ల చంద్రా రెడ్డి, కమిషనర్ జి.రాజేందర్ కుమార్, వైస్ చైర్ పర్సన్ బండారి మల్లేశ్ యాదవ్, డి ఇ ఇ సుధర్శనం రఘు, మేనేజర్ చంద్రశేఖర్, సానిటరీ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి, వివిద వార్డ్ ల కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్స్, బి ఆర్ యస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment