బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జెండా ఆవిష్కరణ

Telangana Chowrasta
1 Min Read

జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో, బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. 12వ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ లో 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా డివిజన్ కార్యాలయం నందు కార్పొరేటర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు బండ కింద ప్రసాద్,12వ డివిజన్ ప్రెసిడెంట్ దున్నపోతుల యాదగిరి, మేయర్ మేకల కావ్య, మహిళా ప్రెసిడెంట్ విజయ, పెంటయ్య, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, వెంకట్, లక్సమాన్, రమేష్, రాజు, రాధా కృష్ణ, సాయి, మధు, వెంకటేష్, రాజు, గలయ్య, రవి, రామ్మోహన్, జేమ్స్, సుశీల, కరుణ, కల, రేణుక, మహేశ్వరి, అఖిల, భవాని, రాధిక, మీనా, లత, తదితరులు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది. అలాగే డివిజన్లో పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది.

Share This Article
Leave a Comment