మల్లారెడ్డి కే మళ్ళీ టిక్కెట్.. సంబరాల్లో మేడ్చల్ నాయకులు.

Telangana Chowrasta
1 Min Read

మేడ్చల్ ముచ్చట్లు : మేడ్చల్ టిక్కెట్ మంత్రి మల్లారెడ్డి కి మరోసారి కేటాయించడం తో సంబరాల్లో BRS నాయకులు. మేడ్చల్ పట్టణం లోని జయశంకర్ చౌరస్తా లో   సంబరాలు చేసుకొని స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేసిన భా.ర.స శ్రేణులు.మేడ్చల్ మునిసిపల్ పరిధిలోని‌ KLR వెంఛ్చర్ అమర వీరుల స్తూపం వద్ద మల్లారెడ్డి అభిమానులు చేరుకొని ,మరొక్కసారి మేడ్చల్  నియోజకవర్గం BRSకార్మిక శాఖ మంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి  కేటాయించటం తో  సంబరాలు తెలియచేస్తూ టపాకాయలు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు.ఈ కార్యక్రమం లో మేడ్చల్ పట్టణ బి.ఆర్.యస్ అద్యక్షులు శేఖర్ గౌడ్, రాఘవేంద్ర నగర్ కాలనీ అద్యక్షులు వీరభద్రారెడ్డి,శేఖర్, విష్ణు చారి,తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment