సిఎం KCR ని కలసిన మంత్రి మల్లారెడ్డి

Telangana Chowrasta
0 Min Read

ఇచ్చిన మాట ప్రకారం 19 వేల కోట్ల తో ప్రతి రైతు కు లక్ష వరకు రుణాలు మాఫీ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్ ను శాసనసభలోని సీఎం కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసిన కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి.

Share This Article
Leave a Comment