మేడ్చల్ ముచ్చట్లు ;నాగారం మున్సిపాలిటీ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి విడుదలైన చెట్లను మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.



