పీర్ల పండుగలో పాల్గొన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

Telangana Chowrasta
0 Min Read

ఉప్పల్: ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని, నాటి కాలంలో ఇమామ్ హుస్సేన్ సహా పలువురి త్యాగాలను స్మరించుకుంటూ మొహర్రంను ప్రతిఏటా జరుపుకుంటున్నారు. తెలంగాణలో గంగా, జమున తెహజీబ్ కు ప్రతీకగా నిలిచి, దేశానికే ఆదర్శంగా లౌకికవాద స్ఫూర్తిని మొహర్రం నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment