నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో మహిళాలకు కుట్టు మిషన్ శిక్షణ
మేడ్చల్ ముచ్చట్లు; తుంకుంట మున్సిపల్ పరిధిలో నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో మహిళాలకు కుట్టు మిషన్ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. తుంకుంట మున్సిపాలిటీకి చెందిన అర్హులైన 30మంది మహిళాలకు కుట్టు మిషన్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





