మేడ్చల్ ముచ్చట్లు గుండెపోటుతో లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ సింగం సత్తయ్య మరణించారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడం తో హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు .లక్ష్మాపూర్ గ్రామానికి గతంలో సర్పంచ్ గా పని చేశారు.ఆయన సర్పంచ్ గా ఉన్న సమయంలో నుండి ఆయనను ప్రజలు లీడర్ సత్తయ్య గా పిలిచేవారు అది ఇప్పటికి అలాగే కొనసాగుతుంది.



